సిద్దిపేట జిల్లాలో పులి సంచారంతో జనం బిక్కుబిక్కుంటున్నారు. సిద్దిపేట మండలం మిరుదొడ్డి, బుస్సాపూర్, తొగుట మండలం వరదరాజు పల్లి ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నటు అటవీ అధికారులు గుర్తించారు.
Siddipeta | సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోనీ వివిధ గ్రామాలలో 5 సంవత్సరాల లోపు పిల్లలను ప్రీ ప్రైమరీ పేరుతో ప్రభుత్వ పాఠశాలలో చేర్చుకోవడం ఆపాలనీ కోరుతూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు)
Toguta : ఖరీఫ్ సీజన్లో రైతులకు సరిపడా యూరియా (Urea)ను సరఫరా చేయకుంటే.. రైతుల పక్షాన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని సహకార సంఘం చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి (Harikrishna Reddy) ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
బైక్ను ఢీకొట్టిన బొలేరొ .. ఓ పాఠశాల నిర్వాహకుడి మృతి తొగుట/మిర్దొడ్డి : చిన్నారులూ…మీకు పుస్తకాలు తీసుకు రావడానికి సిద్దిపేటకు వెళ్తున్నా.. అంటూ పాఠశాల నుంచి విద్యార్థులతో నవ్వుకుంటూ ద్విచక్రవాహనంపై వ