అంతరాష్ట్ర బదిలీలకు అవకాశం కల్పించాలని ఏపీ, తెలంగాణ ఎన్జీవోల సంఘం నేతలను ఉద్యోగులు కోరారు. నాంపల్లి టీఎన్జీవో కార్యాలయంలో టీఎన్జీవో, ఏపీ ఎన్జీవో సంఘాల నేతల ను కలిసి బదిలీలపై సంప్రదింపులు జరిపారు.
టీఎన్జీవోల గురించి బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని, క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ నేతలు, ఉద్యోగ సంఘాల మాజీ నాయకులు స్వామిగౌడ్, దేవీప్రసాద్ డిమాండ్చేశారు.
అంబురాన్నంటిన సంబురాలు వేడుకల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే జిల్లా కేంద్రంతోపాటు వివిధ పట్టణాలు, గ్రామా ల్లో హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. గురువారం రాత్రి