ఎంసీ హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అమీర్ లోగ్'. రమణరెడ్డి సోమ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మాధవి రెడ్డి సోమ, మనోహర్ రెడ్డి మంచురి నిర్మాతలు.
వరలక్ష్మి శరత్‌కుమార్ తన కెరీర్లో మరో అడుగు ముందుకేశారు. స్వీయ దర్శకత్వంలో తన సోదరి పూజా శరత్‌కుమార్‌తో కలిసి ఆమె ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా పేరు ‘సరస్వతి’. శనివారం ఈ సినిమా టైటిల్ పోస్టర్
విభిన్న కథాంశాలతో ప్రేక్షకుల్ని మెప్పిస్తుంటారు హీరో విజయ్ ఆంటోని. తాజాగా ఆయన నటిస్తున్న 25వ చిత్రాన్ని ప్రకటించారు. ‘పరాశక్తి’ అనే పేరుతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ సందర్భంగా బుధవారం టైటిల్
వరుణ్‌సందేశ్ నటించిన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రం ‘నింద’. ‘కాండ్రకోట మిస్టరీ’ ఉపశీర్షిక. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని రాజేశ్ జగన్నాథం స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.