సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు చేరుకున్నారు.
సోమవారం సాయం త్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని.. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు వెళ్లారు.
తిరుపతి : దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్ల సమావేశంలో పాల్గొనేందుకు 13న సాయంత్రం విచ్చేస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుపతి పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. తన మూడురోజుల పర్యటనలో చివరి �