Tigers | చాలా ఏండ్ల తర్వాత రాష్ట్రంలో పెద్దపులుల గాండ్రింపులు పెరిగాయి. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్), కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్)లోనే కాకుండా కొత్త ప్రదేశాల్లోనూ పులులు సంచరిస్తున్నాయి.
Tiger | నెల్లూరు జిల్లాలో(Nellore) పెద్దపులి సంచారం(Tiger migration) స్థానికంగా కలకలం రేపుతున్నది. హైవేపై వెళ్తున్న ఓ కారును పెద్దపుల్లి ఢీ కొట్టిన సంఘటన నెల్లూరు-ముంబై హైవే(Nellore-Mumbai Highway) చోటు చేసుకుంది.
Tiger migration | జిల్లాలోని వేములపల్లి మండలం నిల్వాయిలో పెద్దపులి సంచారం కలకలం రేపుతున్నది. పులి తిరుగుతుండటంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కాగా, బుధవారం పులి ఆవు, దూడ మీద దాడి చేసి చంపేసింది. గ�
నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం వటవర్లపల్లి గ్రామ శివారులో పులి సంచరించింది. గురువారం రాత్రి గ్రామ సమీపంలోని దవాఖాన వద్ద పెద్దపులి రోడ్డు దాటుతూ స్థానికులకు కనిపించింది. వారం రోజులుగా పులి ఈ పర�
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతున్నది. రేగొండ మండలం చెంచుపల్లి శివారులో పులి సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. వారు పులి అడుగులను గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ�