Newzealand : వన్డే క్రికెట్లో న్యూజిలాండ్ (Newzealand) జోరు కొనసాగుతోంది. ఈ ఫార్మాట్లో వరుసగా ప్రత్యర్థులను మట్టికరిపిస్తున్న కివీస్ ఈసారి ఇంగ్లండ్‌ను వైట్‌వాష్ చేసింది.
మూడో వన్డేలో భారత్,నిర్లీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 రన్స్ చేసింది. ఓపెనర్లు శుభ్‌మన గిల్ (112), రోహిత్ శర్మ (101), హార్దిక్ పాండ్యా (54), చెలరేగడంతో భారీ స్కోర్ సాధించింది.