సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘మసూద’. ఈ చిత్రాన్ని స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు
హారర్ డ్రామా కథ నేపథ్యంలో వస్తున్న ‘మసూద’ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ సాయికిరణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు విడుదల చేస్తున్నారు. . స్వధర్మ్ ఎంటర్టై