మెప్పించే ‘మసూద’
సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘మసూద’. ఈ చిత్రాన్ని స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు
సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘మసూద’. ఈ చిత్రాన్ని స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. హారర్ డ్రామా కథతో దర్శకుడు సాయి కిరణ్ రూపొందించారు. ఈ సినిమాను ఈ నెల 18న నిర్మాత దిల్ రాజు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ…‘నిర్మాత రాహుల్ యాదవ్ వైవిధ్యమైన చిత్రాలను నిర్మిస్తారు. ఈ సినిమా టీజర్ కొత్తగా ఉండి ఆకట్టుకుంది. మా ఎస్వీసీ సంస్థ ద్వారా ఈ సినిమాను విడుదల చేయబోతున్నాం’ అన్నారు. నిర్మాత రాహుల్ యాదవ్ మాట్లాడుతూ..‘మంచి సినిమా చేశామనే అనుకుంటున్నాను. హారర్ డ్రామా కథతో ఆకట్టుకుంటుంది’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

