నేడు కేరళలో కొలువుదీరనున్న విజయన్ సర్కారు | కేరళలో ఎల్డీఎఫ్ కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా గురువారం పినరయి విజయన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
కాంగ్రెస్| కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కరోనా పాజిటివ్‌గా తేలారు. ఈ నెల 6న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొట్టాయంలోని పూతుపళ్లిన్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు.
తిరువనంతపురం: దేశంలో పెట్రో ధరల పెంపుపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఇవాళ కేరళలో తన సొంత నియోజకవర్గమైన తిరువనంతపురంలో పర్యటించిన ఎంపీ థరూర్.. స్థానిక కాంగ�