కేరళలో మరో వారం లాక్డౌన్ పొడిగింపు
Kerala lockdown: కరోనా మహమ్మారి ఉధృతి ఇంకా పూర్తిగా తగ్గకపోవడంతో కేరళలో లాక్‌డౌన్‌ను మరో వారం రోజులు పొడిగించారు.

తిరువనంతపురం: కరోనా మహమ్మారి ఉధృతి ఇంకా పూర్తిగా తగ్గకపోవడంతో కేరళలో లాక్‌డౌన్‌ను మరో వారం రోజులు పొడిగించారు. ఇప్పటికే మే 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు లాక్డౌన్ అమల్లో ఉన్నది. అయినా జిల్లాల్లో పాజిటివిటీ రేటు ఇంకా తగ్గకపోవడంతో లాక్‌డౌన్‌ను మరో వారంపాటు పొడిగించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని స్వయంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు. తాజా ఉత్తర్వుల ప్రకారం మే 23 వరకు లాక్డౌన్ కొనసాగనుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

