Home
Thiruvananthapuram airport
Thiruvananthapuram airport
-
"F-35 Fighter Jet | ఎట్టకేలకు కేరళను వీడిన బ్రిటన్ ఫైటర్ జెట్"
1 year agoF-35 Fighter Jet | సాంకేతిక సమస్యల కారణంగా కేరళ (Kerala)లోని తిరువనంతపురం (Thiruvananthapuram) ఎయిర్‌పోర్ట్‌లో నెల రోజులుగా నిలిచిపోయిన బ్రిటిష్ రాయల్ నేవీ ఎఫ్-35 బి స్టెల్త్ యుద్ధ విమానం ఎట్టకేలకు టేకాఫ్ అయ్యింది."F-35 Fighter Jet | ఎట్టకేలకు బ్రిటన్ ఫైటర్ జెట్‌కు పూర్తైన మరమ్మతులు.. నేడు ట్రయల్ ఫ్లైట్‌కు ఏర్పాట్లు"
1 year agoF-35 Fighter Jet | సాంకేతిక సమస్యల కారణంగా కేరళ (Kerala)లోని తిరువనంతపురం (Thiruvananthapuram) ఎయిర్‌పోర్ట్‌లో నెల రోజులుగా నిలిచిపోయిన బ్రిటిష్ రాయల్ నేవీ ఎఫ్-35బి స్టెల్త్ యుద్ధ విమానానికి ఎట్టకేలకు మరమ్మతులు పూర్తయ్యాయి."F-35 Fighter Jet | నెలరోజులైనా ఇంకా కేరళలోనే బ్రిటన్ ఫైటర్ జెట్"
1 year agoF-35 Fighter Jet | సాంకేతిక సమస్యల కారణంగా కేరళ (Kerala)లోని తిరువనంతపురం (Thiruvananthapuram) ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానాల్లో (Fighter jets) ఒకటైన బ్రిటన్ దేశానికి చెందిన ఎఫ్-35 బీ ("F 35B Fighter Jet | భారత్‌లోనే బ్రిటన్ ఫైటర్ జెట్.. రిపేర్ల కోసం త్వరలో బ్రిటన్ నుంచి 40 మంది ఇంజినీర్ల బృందం రాక"
1 year agoF 35B Fighter Jet | ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానాల (Fighter jets)లో ఒకటైన బ్రిటన్ దేశానికి చెందిన ఎఫ్-35 బీ (F-35B ) ఇంకా కేరళ (Kerala)లోని తిరువనంతపురం ఎయిర్‌పోర్టు (Thiruvananthapuram airport)లోనే ఉంది."F 35B Fighter Jet | పది రోజులుగా భారత్‌లోనే బ్రిటన్ ఫైటర్ జెట్..!"
1 year agoF 35B Fighter Jet | ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానాల (Fighter jets)లో ఒకటైన బ్రిటన్ దేశానికి చెందిన ఎఫ్-35 బీ (F-35B ) ఇంకా కేరళ (Kerala) లోని తిరువనంతపురం ఎయిర్‌పోర్టు (Thiruvananthapuram airport) లోనే ఉంది."F 35B Fighter Jet | ఆరుబయటే అత్యాధునిక ఫైటర్ జెట్.. ఎయిర్ ఇండియా హ్యాంగర్ స్పేస్‌ను తిరస్కరించిన బ్రిటన్ నేవీ"
1 year agoF 35B Fighter Jet | ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానాల (Fighter jets)లో ఒకటైన బ్రిటన్ దేశానికి చెందిన ఎఫ్-35 బీ (F-35B ) ఇంకా కేరళ (Kerala) లోని తిరువనంతపురం ఎయిర్‌పోర్టు (Thiruvananthapuram airport) లోనే ఉంది."F-35 fighter jet | ఇంకా కేరళలోనే F-35 ఫైటర్ జెట్.. ఎందుకంటే..!"
1 year agoF-35 fighter jet | ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానాల (Fighter jets) లో ఒకటైన ఎఫ్-35 బీ (F-35B ) ఇంకా కేరళ (Kerala) లోని తిరువనంతపురం ఎయిర్‌పోర్టు (Thiruvananthapuram airport) లోనే ఉంది."Bomb threat | తిరువనంతపురం ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు..Video"
2 years agoBomb threat | కేరళలోని తిరువనంతపురం ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. ఎయిర్‌పోర్టును బాంబులతో పేల్చివేయబోతున్నామని ఇవాళ ఉదయం ఓ ఆగంతకుడు ఎయిర్‌పోర్టు వెబ్‌సైట్‌కు మెయిల్ పంపించాడు."Bird Hit Flight | బెంగళూరు వెళ్లాల్సిన విమానాన్ని ఢీ కొట్టిన పక్షి.. టేకాఫ్ రద్దు చేసిన అధికారులు"
2 years agoBird Hit Flight | కేరళ నుంచి బెంగళూరు వెళ్లాల్సిన ఇండిగో (IndiGo) విమానాన్ని (Bengaluru bound flight) పక్షి ఢీ కొట్టింది (Bird Hit Flight)."Air India | ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. తిరువనంతపురం ఎయిర్ పోర్టులో ఫుల్ ఎమర్జెన్సీ"
2 years agoకేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో పూర్తిస్థాయి అత్యవసర పరిస్థితిని (Emergency) ప్రకటించారు. ముంబై నుంచి బయల్దేరిన ఎయిర్ ఇండియా (Air India) 657 విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి."Thiruvananthapuram airport | 23న తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్‌లో 5 గంటలపాటు విమాన సర్వీసులు నిలిపివేత.. ఎందుకంటే?"
3 years agoThiruvananthapuram airport | కేరళ రాజధాని తిరువనంతపురంలోని అంతర్జాతీయ విమానాశ్రయం (Thiruvananthapuram airport) లో ఈ నెల 23న 5 గంటలపాటు విమాన సర్వీసులు నిలిపివేయనున్నారు. ప్రసిద్ధ పద్మనాభస్వామి ఆలయ సాంప్రదాయమైన ‘ఆరట్టు’ ఊరేగింపు కోసం ఈ నిర్�తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి











