స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) రాష్ట్రస్థాయి సీనియర్ వాలీబాల్ పోటీలకు మంచిర్యాల జిల్లా అచ్చలాపూర్ జెడ్పిహెచ్ఎస్ విద్యార్థిని ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు ఏ సాంబమూర్తి తెలిపారు.
పంచాయతీ అధికారులు, కార్యదర్శులు విధుల్లో అలసత్వం వహిస్తూ పారిశుధ్యంపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని మంచిర్యాల జిల్లా పంచాయతి అధికారి డీ వెంకటేశ్వర్ రావు హెచ్చరించారు.