అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన అనతి కాలంలోనే మంచి గుర్తింపు దక్కించుకున్న తెలంగాణ యువ క్రికెటర్ ఠాకూర్ తిలక్ వర్మ.. వన్డేల్లోనూ అదే జోరు కొనసాగిస్తానని విశ్వాసం వ్యక్తం చేశాడు.
భారత మాజీ ఆల్‌రౌండర్ సురేశ్ రైనాను అమితంగా ఆరాధించే.. ఆ కుర్రాడు అచ్చం తన రోల్ మోడల్లాగే పొట్టి ఫార్మాట్ ఎంట్రీలోనే అదరగొట్టాడు. ఐదు మ్యాచ్‌ల్లోనూ అవకాశం దక్కించుకున్న ఆ హైదరాబాదీ సీనియర్ ప్లేయర్�