ఎన్నికల సందర్భంగా బదిలీ అయి న అధికారులను వెనక్కి రప్పించాలని తె లంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవో) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. పెండింగ్లో ఉన్న 5 డీఏలను విడుదల చేయాల ని డిమాండ్ చేసింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ గజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) ఆధ్వర్యంలో నాంపల్లిలోని టీజీవో భవన్లో మహిళా ఉద్యోగులకు శనివారం వివిధ పోటీలు నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత కోసం అభివృద్ధి, సంక్షేమ పథకాలు తీసుకురావడాన్ని మహిళా ఉద్యోగులు, అధికారులు స్వాగతిస్తున్నారని తెలంగాణ గెజిటెడ్ అధికారుల (టీజీవో) సంఘం అధ్యక్షురాలు వీ మమత తెలిపారు.