హయత్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2002 - 2003 సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఆదివారం ఆటోనగర్‌లోని అనన్య రిసార్ట్స్‌లో ఘనంగా జరుపుకున్నారు.
Warangal | ఇటీవల అనారోగ్యంతో మండలంలోని మధిర మందపల్లి గ్రామానికి చెందిన బూర్గుల యువరాజు (40) మరణించారు. విషయం తెలుసుకున్న 2000-01 పదవ తరగతి మిత్ర బృందం రూ. 45 వేలు వారి కుటుంబ సభ్యులకు శుక్రవారం అందజేశారు.
నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం చిన్నపురి ఉన్నత పాఠశాలలో 1999- 2000 సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.