పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు పిటిషన్లు సమర్పించి ఆరు నెలలైనా, ఇప్పటికీ విచారణ చేపట్టలేదని బీఆర్ఎస్ తరఫున సీనియర్ అడ్వొకేట్ గండ్ర మోహన్‌రావు హైకోర్టులో వాదించారు.
అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అర్హులందరికీ అందాలని, ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యేలు దానం నాగేందర్ (ఖైరతాబాద్), కడియం శ్రీహరి (స్టేషన్‌ఘన్‌పూర్), తెల్లం వెంకటరావు (భద్రాచలం) పార్టీ ఫిరాయించి కాంగ్రెస్‌లో చేరడాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణ ఈ నె�