బీసీలకు 42 శాతం కోటా కోసం తెలంగాణ జాగృతి పోరాటం ఫలించింది. ఫూలే యునైటెడ్ ఫ్రంట్‌తో కలిసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సాగించిన ఉద్యమంతో సర్కారు దిగొచ్చింది. రాజకీయ, ఉద్యోగ, విద్యారంగాల్లో వేర్వేరుగా రిజర్వ�
మంత్రివర్గంలో లబాండీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఇవ్వాలని మాజీ మంత్రి డా.వి.శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని టీటీడీ కల్యాణ మండ పం వద్ద బుధవారం ధర్నాచౌక్‌లో గిరిజన విద్�
గిరిజన విద్యార్థి సంఘం డిమాండ్లను నెరవేర్చాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్‌లో గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షకు ఆయన
త్వరలో అసెంబ్లీని సమావేశపరచి, వార్షిక బడ్జెట్‌ను ప్రతిపాదించాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు సన్నాహకంగా ఆదివారం మంత్రిమండలి సమావేశం నిర్వహించనున్నది. ఈ భేటీ సచివాలయంలోని ఆరో అంతస్థులో జరుగన
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కింది. నేడు మధ్యాహ్నం 3 గంటలకు రాజ్‌భవన్‌లో మంత్రిగా మహేందర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేబినెట�
వరద బాధితులకు తక్షణ సాయంగా రూ.500 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని వరద బాధితులకు ఉపశమనం కలుగనుంది.