తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ జానపద గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ హఠాన్మరణం ఉమ్మడి జిల్లాను కుదిపేసింది. విద్యార్థి దశ నుంచి కళాకారుడిగా, గాయకుడిగా పేరుతెచ్చుకున్న సాయిచంద్�
తెలంగాణ ఉద్యమ గొంతుక మూగబోయింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి తన ఆటపాటతో ఊపిరిలూదిన ఊపిరి ఆగిపోయింది. హోరెత్తించే పాటలతో ఉద్యమకారులను ఏకం చేసిన పాట ఆగిపోయింది.