గురుకుల పోస్టుల నియమాక ప్రక్రియపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను తెలంగాణ రెసిడిన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) దబాయిస్తు�
తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు.. ట్రిమ్ చేస్తే ‘ట్రిబ్'! ఇటీవల చేపట్టిన నియామకాల్లో అక్రమాల పుట్ట పగిలింది. రోజుకో క్యాటగిరీలో అవకతవకలు బయటపడుతున్నాయి.
గురుకుల టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియను తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) అధికారులు ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారు.
గురుకులాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించి నియామక ప్రక్రియను కొనసాగించేందుకు తెలంగాణ రెసిడిన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) ముమ్మర కసరత్తు చేస్తున్నది.