కేంద్రంలోని బీజేపీ సర్కారు మరోమారు తెలంగాణ పట్ల తన వివక్షను ప్రదర్శించింది. విభజన హామీ మేరకు ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించలేదు. రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరిస్తున్న ది.
స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చొరవతో తెలంగాణ ప్రాజెక్టులు వైష్ణవాలయాల మాదిరి రూపుదిద్దుకున్నాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టంచేశారు.
వేడుకున్నా పట్టించుకోలే.. ఈసారీ పైసా కూడా విదల్చలే హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ) : కేంద్రంలోని బీజేపీ సర్కారు మరోసారి తన పక్షపాత ధోరణిని బయటపెట్టుకున్నది. ఎప్పటిలాగే ఈ సారి బడ్జెట్లోనూ రాష్ర్టా�