తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ తుది పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష కోసం నల్లగొండ జిల్లా కేంద్రంలో 25 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు
తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఖమ్మంలో జరుగుతున్న రెండో రోజు దేహదారుఢ్య పరీక్షలకు 668 మంది అభ్యర్థులు హాజరైనట్లు సీపీ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు.