దేశంలో చెత్త ద్వారా అత్యధిక విద్యుదుత్పత్తి చేసే దిశగా తెలంగాణ మున్సిపల్ శాఖ కసరత్తు చేస్తున్నది. చెత్త నుంచి 100 మెగావాట్ల విదుత్తును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నది.
తెలంగాణ అమలు చేస్తుంది.. దేశం అనుసరిస్తుంది’ అనే నానుడి మరోసారి నిరూపితమైంది. తెలంగాణ మున్సిపల్‌శాఖ అమలు చేస్తున్న ఇండ్లకు జియో ట్యాగింగ్ విధానం బాగున్నదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రశంసించింది.