ఇంటర్ వార్షిక పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు తెలిపారు. ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఈ పరీక్షలకు ఈసారి 9,80,978 మ�
ఇంటర్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24 వరకు జరిగే ఈ పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు. హైదరాబాద్ జిల్లాలో 1.53 లక్షలు, రంగారెడ్డిలో 1.14 లక్షలు, మేడ్చల్ 1.07 లక్షల మంది విద్యార్థ