తెలంగాణ ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష ఏప్రిల్ 11న, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష ఏప్రిల్ 12 న జరగనుంది. ఇంటర్ వొకేషనల్
హైదరాబాద్: 2021- 22 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్‌ను టీఎస్ ఇంటర్మీడియెట్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి మే 2 వరకు జరగనున్నాయి. ఏప్రిల్ 21 నుంచి మే 5 వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయి. ప్రాక్టికల్ పరీక్షలు మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు జరగనున్నాయి. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష ఏప్రిల్ 11న, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష ఏప్రిల్ 12 న జరగనుంది. ఇంటర్ వొకేషనల్ కోర్సులకు కూడా ఇవే తేదీలలో పరీక్షలను నిర్వహించనున్నారు. కాకపోతే వాటి షెడ్యూల్‌ను ఇంకా ఇంటర్ బోర్డు ప్రకటించలేదు.

Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

