ఎంసెట్ సహా వృత్తివిద్యాకోర్సుల్లో ఏపీ, తెలంగాణ ఉమ్మడి ప్రవేశాల గడువు 202324 విద్యాసంవత్సరంతో ముగియనున్నది. దీంతో తాజా ప్రవేశాలే ఆఖరుకానున్నాయి. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం వృత్తివిద్యాకోర్సుల్లో ఉమ్మడి �
టీఎస్ ఎంసెట్ ఫలితాలు ఈ నెల 25న విడుదలకానున్నాయి. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ జేఎన్టీయూ క్యాంపస్‌లోని గోల్డెన్ జూబ్లీహాల్లో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేస్తారు.
EAMCET Exams | తెలంగాణ ఎంసెట్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఇవాళ్టి నుంచి ఈ నెల 14 వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. ఇవాళ అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌కు సంబంధించిన పరీక్షలు జరిగాయి.