: ప్రతి రైతు ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకానికి ఈ-కేవైసీని చేయించుకోవాలని నర్సాపూర్ ఏడీఏ సురేఖ అన్నారు. బుధవారం నర్సాపూర్లోని వ్యవసాయ కార్యాలయంలో రైతులకు ఈ కేవైసీ చేయించారు.
షూటింగ్ ప్రపంచకప్న్యూఢిల్లీ: ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్లో భారత్ ఆధిపత్యం కొనసాగుతున్నది. శనివారం జరిగిన 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో విజయవీర్ సింగ్, తేజస్విని స్వర్ణ