టెక్ దిగ్గజం ‘ఐబీఎం’ ఈ ఏడాది అమెరికాలో పెద్ద ఎత్తున ఉద్యోగాల తొలగింపును చేపడుతున్నట్టు తెలిసింది. 9 వేల మందిని విధుల నుంచి తొలగించబోతున్నట్టు సంస్థకు చెందిన విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
వాట్సాప్, యాపిల్ మెసేజెస్ యాప్, సిగ్నల్ వంటి యాప్‌లలో ఉన్న ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ సదుపాయాన్ని టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ సంస్థ మొదటిసారిగా జీమెయిల్ వెబ్ వెర్షన్లో ప్రవేశపెట్టింది.
Apple Watch | ఇటీవల విడుదలైన కొత్త యాపిల్ వాచ్‌లో రీడింగ్ వల్ల తను గర్భవతి అని ఒక యువతికి తెలిసింది. ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో వెలుగు చూసిందీ ఘటన.
మనం అడగ్గానే గూగుల్ క్షణాల్లో సమాచారం ఇస్తుందని సంబరపడిపోతుంటాం. కానీ మనకు అందించినట్టే మన వివరాలను కూడా వేరే వారికి ఇస్తున్నది. మన వ్యక్తిగత సమాచారాన్ని గూగుల్ అంగడి సరుకు చేసింది. ఏదైనా యాప్‌ను తెరి