BCCI : భారత జట్టుకు కొత్త జెర్సీ స్పాన్సర్ వేటను ప్రారంభమైంది. ఆశావహుల నుంచి దరఖాస్తులు అహ్వానించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జెర్సీ స్పాన్సర్షిప్ ధరల్లో మార్పులు చేసింది.
Team Indai | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) కోసం బీసీసీఐ (BCCI) శనివారం భారత జట్టును ప్రకటించింది. మీడియా సమావేశంలో (Rohit Sharma), చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) విలేకరుల సమావేశంలో జట్టును ప్రకటించారు. అయితే, ఈ సం�
ఐసీసీ టోర్నీల్లో వేదిక ఏదైనా పాక్‌పై (Pakistan) తమదే పైచేయి అని టీమ్ఇండియా (Team Indai) మరోసారి నిరూపించింది. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూయార్క్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో దాయాది జట్టుపై భారత్ ఘన విజయం సాధించింది.
Sachin Tendulkar | ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ సమరం ఆరంభమైంది. గ్రూప్‌స్టేజ్ మ్యాచ్‌లు శుక్రవారంతో పూర్తికానుండగా.. ఈ నెల 22 నుంచి సూపర్-12 మ్యాచ్‌లు మొదలవనున్నాయి. ఇందులో గెలిచిన నాలుగు జట్లు