టీచర్ల ఏకీకృత సర్వీస్ రూ ల్స్ రూపొందించాలని టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య కోరారు. ఆదివారం వికారాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందప్రదాన్ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఉపాధ్యాయ, పాఠశాల విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 5 న మెదక్లో తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని యుఎస్పిసి నాయకులు కోరారు.
ఆదిలాబాద్ రూరల్ : ఉపాధ్యాయుల సంక్షేమానికి పాటుపడతామని ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపూరావ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎస్టీయూభవన్లో ఏర్పాటు చేసిన ఆ సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో వారు మా�