హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : దేశంలోనే తొలి ఉపాధ్యాయ సంఘం ఎస్టీయూ అని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి అన్నారు. దేశానికి స్వాతంత్య్రం రాక పూర్వమే ఎస్టీయూ ఆవిర్భవించిందని గుర్తుచేశారు.
ఎస్టీయూ 79న ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం కాచిగూడలోని ఎస్టీయూ భవన్లో నిర్వహించారు.