TG TET 2024 | ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) కు సంబంధించిన హాల్ టికెట్లను టీజీ టెట్ కన్వీనర్ శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. టెట్ రాతపరీక్షలను కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించనున్నారు.
విద్యాశాఖ నిర్లక్ష్యంపై టెట్ అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం నుంచి టెట్ హాల్ టికెట్లు జారీ చేస్తామని, అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ తొలుత ప్రకటించింది.
TG TET 2024 | ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) 2024కు సంబంధించి ఇంకా హాల్ టికెట్స్ విడుదల కాలేదు. షెడ్యూల్ ప్రకారం గురువారం(డిసెంబర్ 26) టెట్ హాల్ టికెట్స్ విడుదల చేయాలి.
ఆదివారం నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) పరీక్షకు ఆలస్యంగా వస్తే ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని అధికారులు తెలిపారు. అభ్యర్థులంతా నిర్ధేశిత సమయానికే పరీక్షాకేంద్రాలకు చేరుకోవాలని సూ