Sleep | రోజుకు ఆరు గంటల నిద్రే.. దేశవ్యాప్తంగా 89వేల మందిపై స్టడీ..లోకల్ సర్కిల్స్’ అధ్యయనం వెల్లడి
నిద్ర.. పరిపూర్ణ ఆరోగ్యానికి ముఖ్యమైనది. మెదడుకు విశ్రాంతి ఇవ్వడంతోపాటు ఒత్తిడిని తగ్గించేందుకు ఇది ఎంతో అవసరం. రోగ నిరోధకశక్తి పెరగడానికి, నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేసేందుకు ఎంతగానో దోహదపడుతుంది.
- దేశంలో సగం మంది పరిస్థితి ఇదే.. ‘లోకల్ సర్కిల్స్’ అధ్యయనం వెల్లడి
హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : నిద్ర.. పరిపూర్ణ ఆరోగ్యానికి ముఖ్యమైనది. మెదడుకు విశ్రాంతి ఇవ్వడంతోపాటు ఒత్తిడిని తగ్గించేందుకు ఇది ఎంతో అవసరం. రోగ నిరోధకశక్తి పెరగడానికి, నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేసేందుకు ఎంతగానో దోహదపడుతుంది.
అయితే, నేటి ఉరుకుల పరుగుల జీవితలంలో నిద్రలేమి సమస్య పెద్ద విపత్తుగా మారుతున్నది. మన దేశంలో సగం మంది ఆరు గంటల కన్నా తక్కువ నిద్ర పోతున్నట్టు తాజా అధ్యయనం వెల్లడించింది. దేశంలో 46% మంది ఆరు గంటల కన్నా తక్కువగా నిద్ర పోతున్నట్టు ‘లోకల్ సర్కిల్స్’ రిపోర్టు తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

