మధ్యమానేరు ప్రాజెక్టులో ఇల్లు కోల్పోయిన తంగళ్లపల్లి మండలం చీర్లవంచకు చెందిన వృద్ధ దంపతులు వేల్పుల ఎల్లయ్య-లచ్చవ్వ, పరిహారం కోసం ఏండ్లుగా తిరుగుతున్నారు. రెవెన్యూ డిపాజిట్ చేసిన పరిహారం ఇవ్వాలని హైకో�
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చిన్నలింగాపూర్‌లో నీటి సమస్య తీరింది. మూడు నెలలుగా నీటి సమస్య ఉన్నా.. పంచాయతీ కార్యదర్శి, అధికారులు పట్టించుకోవడం లేదని గురువారం మహిళలు ఖాళీ బిందెలతో పంచాయతీ కా
తంగళ్లపల్లి మండలం తాడూరులో ప్రమాదవశాత్తు తాటి వనం దగ్ధమై ఉపాధి కోల్పోయిన గీతకార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు.
తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల శివారులోని చెక్‌పోస్టులో సోమవారం ఎన్నికల అధికారులు రూ.లక్ష పట్టుకున్నారు. ముస్తాబాద్ మండలం చీకోడుకు చెందిన స్వామి కారులో హైదరాబాద్ నుంచి సిరిసిల్లకు వస్తున్నాడు.