మహిళలు, చిన్నారుల్లో రక్తహీనత లోపం ఎక్కువగా ఉందని, క్షేత్రస్థాయిలో పీహెచ్సీల వై ద్యసిబ్బంది వారికి పోషకాహారం తీసుకోవడంపై అవగాహన కల్పించాలని సిద్దిపేట కలెక్టర్ మికిలినేని మను చౌ దరి సూచించారు. శనివార
ప్రతి మహిళ ఆరోగ్యంతో ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అమల్లోకి తెచ్చింది. వీటిలో ఆరోగ్య మహిళ కార్యక్రమం ఒకటి. ఇది అతివలకు ప్రత్యేక వైద్య సేవలపై అభయం ఇస్తున్నది.
తెలంగాణ డయాగ్నస్టిక్ సేవలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు 57.68 లక్షల మందికి ప్రభుత్వం ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించినట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు.
సాధారణంగా జ్వరం వచ్చిన వ్యక్తి ప్రైవేట్ దవాఖానకు వెళ్తే తప్పనిసరిగా సీబీపీ, వైడల్, మలేరియా, యూరిన్ అనాలసిస్ తదితర పరీక్షలు చేస్తున్నా రు. వీటికి కనీసంగా వెయ్యి రూపాయల దాకా ఖర్చవుతుండగా, పేదలు ఆర్థిక�