Crime news | కొంతమంది కలిసి ఇద్దరు వ్యక్తులపై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో ఒకరు అక్కడికక్కడే మరణించగా.. మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Sword Attack On Shiv Sena Leader | పంజాబ్ శివసేన నేతను నిహాంగులు అడ్డుకున్నారు. కత్తులతో తల, చేతులపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిహాంగులు కత్తులతో దాడి చేసిన వీడియో క్లిప్
మేడ్చల్‌లో పట్టపగలు దోపిడీ యత్నం జరిగింది. పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న నగలు దుకాణంలో చోరీకి యత్నించారు. దుకాణదారుడిపై కత్తితో దాడికి తెగబడి, బంగారు, వెండి నగలు దోచుకోవాలని పన్నాగం పన్నారు.
తీవ్రంగా గాయపడిన ముగ్గురు యువతులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు బిజును శుక్రవారం అరెస్ట్ చేశారు.