సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం బుధవారం బాధ్యతలు స్వీకరించింది. మార్కెట్ చైర్మన్గా కొప్పుల వేణారెడ్డి, వైస్ చైర్మన్ గా గట్టు శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు.
అకాల వర్షం రైతులను అతలాకుతలం చేసింది. ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి మామిడి కాయలు నేలరాలాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది.
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కు ధాన్యం పోటెత్తుతుంది. మార్కెట్కు నిత్యం 50వేల నుంచి 60వేల బస్తాల వరకు రైతులు తీసుకొస్తున్నారు. అయితే.. ధర తక్కువ పడుతుండడం, కాంటాలు, ఎగుమతులకు ఆలస్యం అవుతుండడంతో రైతులకు ఇబ్బ�