అనిఖా సురేంద్రన్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం బుట్టబొమ్మ (Butta Bomma). సూర్య వశిష్ట ,అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా సూర్య వశిష్ట మ�
అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘బుట్ట బొమ్మ’. ఈ చిత్రాన్ని ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్నది.