Devika & Danny | హాట్స్టార్లోకి కొత్త వెబ్ సిరీస్.. ఇంట్రెస్టింగ్గా ‘దేవిక అండ్ డానీ’ ట్రైలర్
Ritu Verma | టాలీవుడ్ ప్రముఖ నటి రీతూ వర్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా వెబ్ సిరీస్ ‘దేవిక అండ్ డానీ’ (Devika & Danny).
Devika & Danny Trailer | టాలీవుడ్ ప్రముఖ నటి రీతూ వర్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా వెబ్ సిరీస్ ‘దేవిక అండ్ డానీ’ (Devika & Danny). ఈ వెబ్ సిరీస్‌కు బి. కిషోర్ దర్శకత్వం వహిస్తుండగా.. జాయ్ ఫిల్మ్స్ ఈ సిరీస్‌ను నిర్మిస్తోంది. సుబ్బరాజు, సూర్య వశిష్ట, శివ కందుకూరి, కోవై సరళ, హర్ష చెముడు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ జూన్ 06 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే.. రీతూ వర్మ టీచర్‌గా ఆత్మలతో మట్లాడే భిన్నమైన పాత్రలో కనిపించబోతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

