రాష్ట్రంలోని రైతులపై కాంగ్రెస్ సర్కారు మరో పిడుగు వేయబోతున్నది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌లో కొత్త విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నది. అందులో భాగంగా భూముల రిజిస్ట్రేషన్‌కు సర్వే మ్యాప్‌ను �
భూభారతి చట్టంలో భూముల రిజిస్ట్రేషన్లకు సర్వే మ్యాప్ తప్పనిసరి అని ప్రభు త్వం స్పష్టం చేయడంతో అది ఏ మేరకు సాధ్యమవుతుందనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భూభారతిని రెఫరెండంగా భావిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. భూ భారతితో భూ వివాదాల్లేని తెలంగాణ చూస్తామన్న నమ్మకాన్ని వ్యక్తంచేశారు.