కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను మరమ్మతు చేస్తున్నామంటూ రేవంత్‌రెడ్డి సర్కార్ చేస్తున్న హడావుడికి, క్షేత్రస్థాయి పరిస్థితులకు ఎక్కడా పొంతన లేదు. ఇప్పటివరకు బరాజ్�
వానకాలంలో బరాజ్‌లకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు గేట్లన్నీ తెరిచిపెట్టాలని, దెబ్బతిన్న, కొట్టుకుపోయిన సీసీ బ్లాక్‌లను రిప్లేస్ చేయాలని ఇరిగేషన్‌శాఖకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నియమించి�