ఎండ మండిపోతున్నది. ఇలాంటి వేడి వాతావరణంలో చల్లచల్లని పానీయాలు తాగాలనిపిస్తుంది. ముఖ్యంగా, చెరకు రసం.. అమృతంలా కనిపిస్తుంది. అందుకు తగ్గట్టు అనేక ప్రయోజనాలనూ అందిస్తుంది.
కల్తీ లేకుండా స్వచ్ఛమైన పానీయాల్లో కొబ్బరిబోండం ఒకటిగా, రెండోది చెరుకు రసం (Sugarcane). దీనిని అన్ని కాలాల్లో తయారుచేసి విక్రయిస్తుంటారు. ప్రధానంగా వేసవిలో విక్రయాలు జోరుగా సాగుతుంటాయి.
ఎండాకాలం వచ్చిందంటే చెరకురసానికి గిరాకీ పెరుగుతుంది. అయితే, వంద మిల్లీలీటర్ల చెరకురసంలో 13 నుంచి 15 గ్రాముల చక్కెర ఉంటుంది. అంటే చక్కెర స్థాయులు చాలా ఎక్కువ అన్నమాట. పెద్దలైతే రోజుకు 30 గ్రాములు, ఏడు నుంచి పద�
వేసవిలో ఎండ వేడిమిని తట్టుకోలేక ఉపశమనం కో సం చాలా మంది చెరకు రసం, పండ్ల జ్యూస్‌లు, సాఫ్ట్ డ్రింక్‌లు తాగుతుంటారు. అయితే చక్కెర స్థాయి అధికంగా ఉండే డ్రింక్‌లకు వ్యతిరేకంగా భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎం�
ఫిబ్రవరి మాసాంతం నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9గంటలయ్యిందంటే ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భానుడి ప్రతాపానికి బయటకు రావాలంటే ఇబ్బందులకు గురవుతున్నారు.
Sugarcane Juice | వేసవిలో దాహార్తి నుంచి ఉపశమనానికి ద్రవ పదార్థాలు ఎంతగానో ఉపయోగపడతాయి. మనకు లభ్యమయ్యే వాటిల్లో చెరుకు రసం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. కావాల్సిన పోషకాలను అందిస్తుంది.