Sudigali Sudheer Next Movie | జబర్దస్థ్‌లో కంటెస్టెంట్‌గా ప్రయాణం మొదలు పెట్టిన సుధీర్ అనతికాలంలోనే తన కామెడీ టైమింగ్‌తో లీడర్‌గా మారి సుడిగాలి సుధీర్‌గా బుల్లితెర ప్రేక్షకుల్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు.
Sudigali sudheer Getting Married | బుల్లితెరపై కామెడీ, వెండితెరప యాక్షన్ ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ టాలీవుడ్లో దూసుకుపోతున్నాడు సుడిగాలి సుధీర్. మెజిషియన్ నుంచి జబర్దస్థ్‌లో కంటెస్టెంట్‌గా ప్రయాణం మొదలు పెట్టిన �
Auto Ramprasad | జబర్దస్ స్టేజి మీద, బయట ఎక్కడకు వెళ్లినా తలకు క్యాప్ పెట్టుకుని కనిపించడంతో ఆటో రాంప్రసాద్‌కు క్యాన్సర్ అని ప్రచారం మొదలైంది. ఈ వార్తలపై తాజాగా రాంప్రసాద్ క్లారిటీ ఇచ్చాడు.
సుడిగాలి సుధీర్, గెహ్నా సిప్పీ హీరో హీరోయిన్లుగా నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘గాలోడు’. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.
‘లవ్భూమ్, 7 టు 4, చిత్రం ఎక్స్ సినిమాల కథానాయకుడు రాజ్ బాల నటిస్తున్న తాజా చిత్రం ఇటీవల ప్రారంభమైంది. జాక్ దర్శకుడు. కమలాకర రావు, కిషోర్ నిర్మాతలు.
sudigali sudheer | సుడిగాలి సుధీర్ అంటే కేరాఫ్ జబర్దస్త్ ( jabardasth ) కామెడీ షో అని అర్థం. ఎందుకంటే సుధీర్ ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాడంటే దానికి కారణం మల్లెమాల ప్రొడక్షన్స్ . 8 ఏళ్లుగా జబర్దస్త్ కార్యక్రమంతో ఆయన అనుబంధం ఎలాంటి
సుధీర్ .. జబర్ధస్త్ కార్యక్రమం తర్వాత సుడిగాలి సుధీర్‌గా మారిన విషయం తెలిసిందే.బుల్లితెర కింగ్‌గా మారిన సుధీర్ ఇప్పుడు ఈటీవీ ఏ ఈవెంట్ చేసిన కనిపిస్తూ ఉంటాడు. ఒకప్పుడు చిన్న చిన్న మ్యాజిక్‌లు చే
టాలెంట్ ఉన్నా సత్తా చాటే అవకాశం రాకపోతే అది నిరుపయోగంగానే ఉంటుంది. ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న కామెడీ షో జబర్ధస్త్ లో పాల్గొంటున్న కమెడీయన్స్‌లో చాలా మంది పరి�