ప్రభుత్వ అలసత్వం కారణంగా గురుకుల పాఠశాలలు సమస్యల వలయంలో చికుకుంటున్నాయి. జూన్ నుంచి పాఠశాలల నిర్వహణకు బడ్జెట్ విడుదల చేయకపోవడంతో గురుకులాల్లో కనీస సౌకర్యాల కల్పనకు ఇబ్బందిగా మారింది. ఇందుకు నిదర్శన�
ఉమ్మడి రాష్ట్రంలోని రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో నేను 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుకున్నాను. అంతేకాదు, పీజీ నుంచి పీహెచ్డీ వరకు ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో చదువుకున్న. దీంతో హాస్ట�