గ్రేటర్లో 88.5 శాతం వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ చేసినట్లు సోమవారం బల్దియా అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 2023-24 సంవత్సరంలో 59,745 వీధి కుక్కలకు శస్త్ర చికిత్సలు నిర్వహించామన్నారు.
వీధి కుక్కల నియంత్రణ, కుక్కలతో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించే దిశగా జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టిని సారించింది. ఇటీవల వీధి కుక్క కరవడంతో ఓ బాలుడు మృతి చెందగా.. మరికొన్నిచోట్ల వీధి కుక్కలు బాటసారులను, చి�
గ్రేటర్లో వీధి కుక్కల సంఖ్య పెరుగుదల నియంత్రణకు సమగ్ర ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ నిర్వహిస్తూనే, రేబిస్ నివారణ టీకాలు వేస్తున్నారు. గడిచిన కొన్నేండ్లుగా