తిరుమల (Tirumala) కాలినడక మార్గంలో చిరుత పులులు (Leopard) కలకలం సృష్టిస్తున్నాయి. అలిపిరి నడకమార్గంలో ఇప్పటికే నాలుగు చిరుతలను పట్టుకున్న అధికారులు.. మరో చిరుత పులిని గుర్తించారు.
తిమరుల (Tirumala) కాలినడక మార్గంలో (Steps way) తీవ్ర విషాద ఘటన చోటుచేసుకున్నది. అలిపిరి కాలినడక మార్గంలో ఆరేండ్ల చిన్నారిపై చిరుతపులి (Leopard) దాడికి పాల్పడింది. దీంతో ఆ పాప మృతిచెందింది.
తిరుమల (Tirumala) అలిపిరి నడక మార్గంలో ఏడో మైలు వద్ద మూడేండ్ల బాలుడిపై దాడిచేసిన చిరుతపులి (Leopard) బోనులో చిక్కింది. దాడి అనంతరం చిరుతను పట్టుకోవడానికి అధికారులు నడక దారిలో రెండు బోన్లు, 150 ప్రాంతాల్లో సీసీ కెమెరాల�