Leopard | తిరుమల కాలినడక మార్గంలో మరో చిరుత.. లక్షితను చంపిన ప్రాంతంలోనే తిరుగుతున్న పులి
తిరుమల (Tirumala) కాలినడక మార్గంలో చిరుత పులులు (Leopard) కలకలం సృష్టిస్తున్నాయి. అలిపిరి నడకమార్గంలో ఇప్పటికే నాలుగు చిరుతలను పట్టుకున్న అధికారులు.. మరో చిరుత పులిని గుర్తించారు.
తిరుమల: తిరుమల (Tirumala) కాలినడక మార్గంలో చిరుత పులులు (Leopard) కలకలం సృష్టిస్తున్నాయి. అలిపిరి నడకమార్గంలో ఇప్పటికే నాలుగు చిరుతలను పట్టుకున్న అధికారులు.. మరో చిరుత పులిని గుర్తించారు. గత నెలలో పులిదాడిలో మరణించిన నెల్లూరు (Nelloor)చిన్నారి లక్షిత మృతదేహం దొరికినచోటే ఈ ఐదో చిరుత తిరుగుతున్నట్లు గుర్తించారు. అలిపిరి కాలిబాట లక్ష్మీనరసింహ ఆలయం వద్ద సంచరించిన దృష్యాలు అక్కడ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలో నమోదయ్యాయి. దీంతో అధికారులు దానిని పట్టుకోవడానికి ఏర్పాటు చేస్తున్నారు.
అలిపిరి మెట్లమార్గంలో మొత్తం ఐదు చిరుత పులులు తిరుగుతున్నట్లు టీటీడీ, అటవీ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. వాటిలో ఇప్పటికే నాలుగు చిరుతలు బోనుల్లో చిక్కాయి. తాజాగా మరొకటి కనిపించడంతో దానిని కూడా వీలైనంత త్వరగా పట్టుకోవాలని నిర్ణయించారు. అయితే తిరుమల అడవుల్లో మొత్తం ఎన్ని చిరుత పులులు ఉన్నాయనే విషయం తెలియాల్సి ఉంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

