పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని, లేదంటే ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ్చారు.
మతతత్వాన్ని రెచ్చగొడుతూ అధికారంలోకి రావాలని కలలు కంటున్న బీజేపీ తీరును ఊరూరా ఎండగడుతామని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.