Home
Telangana
State President Vangapalli Srinivas Said That The Dalitbandhu Scheme Will Become A Lifeline For All Dalits
దళితబంధు మా జీవితబంధు

- గత ప్రభుత్వాల కన్నా టీఆర్ఎస్ సర్కార్ భేష్
- త్వరలో అభినందన సభ : వంగపల్లి శ్రీనివాస్
ఉప్పల్, సెప్టెంబర్ 24 : దళితబంధు పథకం దళితులందరికీ జీవితబంధుగా మారుతుందని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య, రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ హబ్సిగూడలో జరిగిన ఎమ్మార్పీఎస్ కోర్ కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. దళితబంధు పథకం ప్రపంచంలోనే చిరస్థాయిలో నిలి చే పథకమని తెలిపారు. రాష్ట్రంలోని దళితులు ఉన్నత స్థితిలో బతికేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం గొప్పదని కొనియాడారు. త్వరలో దళితబంధు ఆత్మీయ సమ్మేళన సభ నిర్వహిస్తామని వెల్లడించారు. దళితలోకం సీఎం కేసీఆర్ వెంటనడవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కోర్‌కమిటీ సభ్యులు శంకర్, డా.మల్లేశ్, శివరాజ్, ఉస్సేన్, బాబు, గణేష్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

