రామ్‌చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలి సిందే. ఈ సినిమాను పాన్ ఇం డియా స్థాయిలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు.
బాలీవుడ్ సహా దక్షిణాది చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది హీరోయిన్ అమీ జాక్సన్ దర్శకుడు శంకర్ భారీ చిత్రాలైన ‘ఐ’, ‘2.ఓ’ సినిమాలు ఆమెకు క్రేజ్ తీసుకొచ్చాయి.
అవినీతి, లంచాల వ్యవస్థ మీద పోరాటం చేసిన ‘భారతీయుడు’ అప్పట్లో సిల్వర్ స్క్రీన్‌పై సంచలనం సృష్టించాడు. ఈసారి సమాజంలోని మరో జాఢ్యాన్ని లక్ష్యంగా చేసుకుని మళ్లీ తిరిగొస్తున్నాడు. ‘ఇండియన్ 2’ పేరుతో కమల్
స్టార్ డైరెక్టర్ శంకర్ టాలీవుడ్ హీరో రాంచరణ్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.