బాలీవుడ్ హీరోయిన్ తో శంకర్ చర్చలు..!
స్టార్ డైరెక్టర్ శంకర్ టాలీవుడ్ హీరో రాంచరణ్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

స్టార్ డైరెక్టర్ శంకర్ టాలీవుడ్ హీరో రాంచరణ్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో నటించనున్నట్టు సమాచారం. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్‌తో శంకర్ చర్చలు జరిపాడని టాక్ వినిపిస్తోంది.
ఒకవేళ అలియాభట్ హీరోయిన్ గా ఫైనల్ అయితే..ఆర్ఆర్ఆర్ తర్వాత రాంచరణ్ తో చేయబోయే రెండో చిత్రం కానుంది. అలియాభట్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ పార్టు ఇంకా పూర్తి చేయలేదు. మరోవైపు పలు హిందీ ప్రాజెక్టులను కూడా లైన్ లో పెట్టింది. మరి శంకర్-చరణ్ ప్రాజెక్టుకు అలియాభట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా..? లేదా అనేది చూడాలి.
ఇవికూడా చదవండి..
లాక్డౌన్ లో పూజాహెగ్డే ఏం చేస్తుందంటే..?
త్రివిక్రమ్ నెక్ట్స్ ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలుసా..?
బిగ్ బాస్ విన్నర్ పిలుపుతో సాయం అందించిన అభిమానులు
అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏక్ మినీ కథ.. రిలీజ్ ఎప్పుడంటే..!
రజనీకాంత్, మోహన్ బాబు ఒకే ఫ్రేములో.. పిక్ వైరల్
ఎన్టీఆర్‌కు ఇష్టమైన నెంబర్ ఏంటో తెలుసా?
అల్లూ వారబ్బాయి మేకొవర్ చూసి అంతా షాక్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

